ఆనందం. సంతోషం. ఆనందోద్వేగం. Ecstacy. Joyousness. ఇంకా ఇంకా చాలా పదాలు. ఎన్నైతే మాత్రం ఏముంది? నా ముందు. నా జీవితం ముందు.
అసలు జీవితం అంటే ఏమిటి? సంతోషమే కదా. Life is a celebration.
You may ask, "how can you say that 'Life is a celebration'?"
I can quickly answer. The only answer is...
Look at the Williams Sisters.
అవును. అంతకు మునుపు టెన్నిస్ అంటే అదో ఆట. కాసేపలా సరదాగా గడుపుతూ, ఏదో కాసింత exercise కోసం ఆడే ఆట. మన జనాలకి. అదో status symbol. డబ్బున్న వాళ్ళకే అది స్వంతం అనే ఒక ఫీలింగ్. చాంపియన్లూ ఉన్నారు. విజేతలూ ఉన్నారు.
చాలా సీరియస్ గా తీసుకుని ఆడే వాళ్ళూ ఉన్నారు, తేలికగా తీసుకుని ఆడేవాళ్ళూ ఉన్నారు. Ladies-Ladies, Gentlemen-Gentlemen singles, Ladies-Ladies, Gentlemen-Gentlemen doubles, Mixed doubles. అంతే. ఆటలో విభజనలు. అదంతా గతం. మరిప్పుడు. అదేమీ ధనవంతుల క్రీడ కాదు. ఎవరైనా ఆడగలరు. అదేమీ సీరియస్ బిజినెస్ కాదు. అదొక fun. ఎలాంటి fun? చాలా సీరియస్ fun.
నా మాటల్లో తేడా ఏమన్నా ఉందా? హహహ. తేడా నా మాటల్లో కాదు. సెరీనా విలియమ్స్ లో ఉంది. ఎలాంటి తేడా?
పైన చెప్పిన తరహా పోటీలు కాదు. సెరీనా వర్సెస్ Ladies and Gentlemen. అనేటంతటి తేడా.
సెరీనా రాక ముందు ఆటలో పవర్ అంటే పురుషులదే. ఆటంటే ఆటే. అంతే. ఆటంటే ప్రాక్టీసు ఉండాలి. చాలా సీరియస్ గా ఉండాలి. లేనిదే గెలవలేము. వేరే ఎ వ్యాపకాలూ ఉండకూడదు.
No. Not at all. Break the rules. ప్రాక్టీసు గ్రీక్టిస్ జానతా నై. శ్రద్ధ ఆడేటప్పుడుంటే చాలు. సీరియస్ నెస్ ఉండటానికి అదేమన్నా లిటరేచరా? ఏమన్నా తీసిస్సా? అది కూడా జీవితం లాంటిదే. మనకి కావాల్సింది సంతోషం. అదెక్కడ ఉంటే అక్కడే మేము. అందుకే ఫాషన్ డిసైనింగ్ లో అడుగుపెట్టాం. ఎన్నెన్నో ఇతర వ్యాపకాలని చూశాం. ఆడాలనిపించినప్పుడు ఆడటానికి వచ్చాం. గెల్చాం. అదీ అందరూ మా పని ఐపోయింది అన్నప్పుడే. అదే మాకు కావలసినది. మేము అనుకున్నది అనుకున్నప్పుడు అనుకున్నట్టు చేయటమే మా పని. అందరూ మా గురించి అనుకున్నది కాదు మాకు ముఖ్యం. మేమేమనుకున్నాం? అదే మాకు ముఖ్యం.
రెణ్ణెల్లు బ్రేక్ తీసుకుని సరదాగా గడపాలా? ఓకే. మళ్ళీ బరిలోకి దిగాలా? రెడీ. వందో రాన్కుతో దిగి కప్పు కొట్టాలా? సై. ఏదైనా ఎప్పుడైనా మేము రెడీ.
అందరూ అన్నీ చేస్తారు. కానీ మేము అనుకున్నది ఏదైనా చేస్తాము. మాకు జీవితం ఒక అడ్వెంచర్. అందులో త్రిల్ కావాలి. దాన్ని మేము ఏవో ఒన్నిన్తికే పరిమితం చేసుకోవాలని అనుకోము. అన్నీ కావాలి. అన్నీ ఉండాలి. అందుకే మేము అలా. టెన్నిస్ మాకు పార్ట్ టైం బిజినెస్ అన్నారు. ఏమాత్రం ప్రాక్టీసు లేకుడా బర్లోకి దిగటం ఆటని అవమానించటం అని క్రిస్ ఎవర్ట్ అంది. కానీ ఎంత ప్రాక్టిస్ చేశామన్నది ముఖ్యం కాదు కదా. గెలిచామా? లేదా? అదే కదా ఆటకి గౌరవం.
అందుకే మేము విమ్బుల్డ సామెత, వింబుల్డన్ సూక్తులనే చేత్రాల్లో మేము ఇరుక్కోము. మాకు తెలిసిందల్లా...
Life's a celebration. Do celebrate it.
Without wax,
Serena Williams.
P.S.: Thanks Bro for giving me some space.
Read more...